యర్రగుంట్ల మట్టి కలశాన్ని ఢిల్లీకి యర్రగుంట్ల మేజర్ న్యూస్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల నుండి సేకరించిన మట్టిని కలశం లో నింపి, కలశమును పీపుల్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కేసిగారి చలమయ్యకు మంగళవారం ఎంపీడీవో భాగ్యలక్ష్మి అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో మాట్లాడుతూ పలు గ్రామాల నుంచి సేకరించిన మట్టి కలశాన్ని కడప కు చెందిన నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం నుండి ఢిల్లీకి పంపనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి రంతుల్లయ్య, పీపుల్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ కార్యవర్గ సభ్యులు కొమ్ము రఘు రాముడు తంగడుపల్లి ఓబన్న ఏ ఎల్ ప్రోగ్రాం ఉపాధ్యాయుడు నాగేంద్ర పాల్గొన్నారు. MPDO Bhagyalakshmi on Tuesday filled the clay kalash of Yarraguntla soil collected from 17 village panchayats of Yarraguntla major news mandal to Delhi and handed over the kalash to People's Community Development Society President Kesigari Chalamayya. As part of this programme, MPDO said that the earthen pots collected from various villages will be sent to Delhi from Nehru Yuva Kendra